చాల మంది తల్లిదండ్రులు అబ్బాయిల కంటే అమ్మాయిలకే పనులు చెబుతుంటారు. ఇక ఇలా చేయడం వలన పిల్లలలో కూడా లింగ వ్యత్యాసాలు వస్తాయి. అయితే ప్రతి తల్లి తన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. ఇంటి పని వంటపని, ఏదైనా ఎవ్వరైనా చేసేలా పిల్లలను తయారు చేయాలి.ఇద్దర్నిసమానంగా చూడాలి.ఒకసారి ఒకరు ఇంటిలో పనిచేస్తే ఇంకొకరు బయటపని చేసుకురావాలి అలా మార్చి మార్చి వారితో పనులు చేయిస్తూ ఉండాలి.