చిన్న పిల్లల చర్మం ఎంతో సుకుమారంగా ఉంటారు. కొంచెం చేతులతో గట్టిగా ఆయిల్ మసాజ్ చేసినా వొళ్లు మొత్తంగా ఎర్రగా అయిపోతాయి. వేడిమి ఎక్కువగా ఉంటే పిల్లల శరీరంపై చిన్న చిన్న కురుపులు కూడా వస్తుంటాయి. అవి ఎంతో నొప్పిని మంటను తీసుకొస్తాయి.