సాధారణంగా పుట్టిన పిల్లలకు రోజు స్నానం చేపిస్తుంటారు. చిన్నపిల్లలు కొంచెం చికాకుగా కనిపించిన సతాయించిన స్నానం పోసి వాళ్ళను పడుకోబెడుతుంటారు. ఇక సమయానికి ఆహారం అందివ్వడం ఎంత ముఖ్యమో, స్నానం చేయించడం కూడా అంతే ముఖ్యమని చిన్నారుల తల్లిదండ్రులు భావిస్తారు.