సాధారణంగా కొంత మంది పిల్లలు షార్ప్ గా ఉండరు. వారు ఏదైనా గ్రహించడానికి, నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. అలాంటి పిల్లల మెదడును షార్ప్ చేయడానికి ఈ ఆహారపదర్దాలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.