సమాజంలో రోజురోజుకు చిన్నపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలకు కఠిన చట్టాలు అమలులో ఉన్నా.. వారిపై ఆగడాలు అరికట్టలేకపోతుంది. ఇక ఇప్పటికే చాలా మంది బాధితులున్నారు. అయితే ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనంలో పిల్లలపై ఆకృత్యాలు తమ కుటుంబాలకు సంబంధించిన వారే అధికమని తేల్చి చెప్పారు.