
ఇది వారి ఆదాయం గతంలో తీసుకున్న లోన్స్ చెల్లించిన తీరు సివిల్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ మొదట ఎవరికైనా తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతూ ఉంటాయి. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అప్పులపాలు అవుతామన్న ఆందోళన కస్టమర్లలో ఉంటుంది. లిమిట్ ఎక్కువగా ఉన్న మొత్తం వాడి బిల్లులు చెల్లించకపోతే అప్పులపాలు అవుతారు. క్రెడిట్ కార్డు ఉపయోగించే విషయంలో కంట్రోల్ ఉండాలి. ఉంది కదా అని వాడేస్తే ఇబ్బందులపాలు అవ్వాల్సి వస్తుంది.
క్రెడిట్ హిస్టరీ బాగా ఉన్న కస్టమర్లకు క్రెడిట్ లిమిట్ పెంచేందుకు బ్యాంకులు సుముకత చూపిస్తాయి. ఎస్ ఎం ఎస్, ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తాయి. బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఆఫర్ ఇస్తే మీరు అంగీకరించాలా వద్దా అన్న డైలమా కస్టమర్ లో ఉంటుంది. క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభాలేంటి నష్టాలేంటి తెలుసుకోండి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. బ్యాంకులో క్రెడిట్ ఏమిటి పెంచుతామని అంటే మీ క్రెడిట్ హిస్టరీ బాగున్నట్టే. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే ఏమి క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.
మీ క్రెడిట్ స్కోర్ నో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ డ్యూటీ లో జేషన్ రేషయో 30 శాతం లోపే ఉండాలని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఉంటే మీకు ఉన్న లిమిట్ లో ఎంత శాతం వాడారని లెక్కిస్తారు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా పెంచుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఇక క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు.