
తక్కువ పరిణామంలో తినవచ్చు అంటున్నారు. అయితే, ఎక్కువ మోతాదులో తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ ఇంట్లో ఉండే పెద్దలు గర్భిణీ స్త్రీలను బొప్పాయి తినవద్దని చెబుతారు. బిడ్డలకు పాలిచ్చే తల్లులు బొప్పాయి నువ్వు తినకూడదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బొప్పాయి పండులో పాపైన్ అనే ఎంజాయ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువుల జీర్ణ క్రియకు ఎంత మాత్రం మంచిది కాదు. ఎక్కువగా తింటే పిల్లలకు కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తినాలనిపిస్తే పరిమిత పరిమాణంలో తినడానికి ప్రయత్నించండి. లేదంటే బొప్పాయి జోలికి వెళ్లకపోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో నీరసం వస్తుంది. ఎండలు వేడిగాలులతో ఇబ్బంది పడతాం. శరీరానికి శక్తి, చల్లదనం కావాలి. వేసవిలో తినదగ్గ పండ్ల లో బొప్పాయి ఒకటి. రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. కొందరికి అజీర్తి, జీర్ణ సమస్యలు ఉంటాయి. ఇలాంటివారు బొప్పాయిని అసలు తినకూడదు. ఈ పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకూడదు. బొప్పాయిని తినడం వల్ల కడుపులో ఉన్న బేబీకి హానికరం. ఎక్కువ మోతాదులో తినకూడదని హెచ్చరిస్తున్నారు.