మనం ఎన్ని బాడీ స్ప్రేస్ వాడినా కూడా మన చర్మం నుంచి వచ్చే సహజ సువాసన ఎంతో పరివళంగా ఉంటుంది . బాడీ స్ప్రేస్ కాకుండా మన చర్మా నుంచి వచ్చే సువాసన ఎంతో అమూల్యంగా ఉంటుంది . కానీ ఇది చాలా రేర్ . ప్రెసెంట్ అంటే ప్రతి ఒకరు బాడీ స్ప్రేస్ వాడుతున్నారు . కానీ పూర్వకాలంలో కొన్ని టిప్స్ ని పాటించి వారిని సుగంధ గా  ఉంచుకునేవారు .  కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎల్లప్పుడూ సువాసన భరితంగా ఉండవచ్చు . మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరాన్ని తాజాగా మరియు సువాసన భరితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు .


స్నానం చేసే సమయంలో చర్మాన్ని ఎక్స్పోలోయేట్ చేయడం మంచిది . తల స్నానం చేసేటప్పుడు సువాసన కలిగిన షాంపూ ఉపయోగించండి ‌. మంచి వాసన వచ్చే కండిషనర్ రాసుకుంటే రోజంతా తాజాగా ఉండవచ్చు . స్నానం చేసిన అనంతరం కచ్చితంగా డియోడరెంట్ వాడండి . న్యాన్యమైన డియోడరేంట్ ఉపయోగించండి . ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది . కేవలం ఇది సువాసనను ఎక్కువ సేపు ఉంచదు . కాబట్టి మంచి బాడీ లోషన్ కూడా రాసుకోండి . ఇది చర్మాన్ని డిహైడ్రేట్ గా ఉంచుతుంది . సరైన బాడీ లోషన్ మంచి వాసన అందిస్తుంది ‌. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటికి పోతాయి . దీంతో శరీరం నుంచి దుర్వాసన రాదు .


చమట మరియు బాడీ తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయి శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది . కనుక చర్మాన్ని మరియు శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం ముఖ్యం . చమట ఎక్కువగా పట్టకుండా ఉండేందుకు కాటన్ దుస్తులు ధరించండి . కాటన్ దుస్తులు వాడితే చర్మం తాజాగా ఉంటుంది . ఇక నీటి మోతాదు ఎక్కువగా ఉన్న పండ్లు మరియు కూరగాయలరు తీసుకోండి . ఇది చర్మాన్ని నాచురల్ గా తాజాగా ఉంచుతాయి . సాత్విక ఆహారం తీసుకుంటే మేలు . ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు నూడిల్స్ అదే విధంగా పాస్తా మరియు వెల్లుల్లి , ఉల్లిపాయలు వంటివి తింటే శరీరం నుంచి దుర్వాసన వస్తుంది . కనుక వీటికి దూరంగా ఉండడం మంచిది .

మరింత సమాచారం తెలుసుకోండి: