యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని , తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ షో లో అవకాశాన్ని దక్కించుకొని , ప్రస్తుతం సినిమా లలో అవకాశాలను దక్కించు కుంటూ కెరియర్ ని మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి బిగ్ బాస్ హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మంచి సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే హారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు బిగ్ బాస్ హారిక తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హారిక తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: