ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా మీనన్ ఈ మూవీలో హీరోయిన్ గ నటించగా జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటివరకు 25 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుbవారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా 3.15 కోట్ల కలెక్షన్ లను చేసింది.
3 వ రోజు ఈ సినిమా 3.05 కోట్ల కలెక్షన్ లను చేసింది.
4 వ రోజు ఈ సినిమా 1.15 కోట్ల కలెక్షన్ లను చేసింది.
5 వ రోజు ఈ సినిమా 92 లక్షల కలెక్షన్ లను చేసింది.
6 వ రోజు ఈ సినిమా 72 లక్షల కలెక్షన్ లను చేసింది.
7 వ రోజు ఈ సినిమా 62 లక్షల కలెక్షన్ లను చేసింది.
8 వ రోజు ఈ సినిమా 67 లక్షల  కలెక్షన్ లను చేసింది.
9 వ రోజు ఈ సినిమా 92 లక్షల కలెక్షన్ లను చేసింది.
10 వ రోజు ఈ సినిమా 1.31 కోట్ల కలెక్షన్ లను చేసింది.
11 వ రోజు ఈ సినిమా 59 లక్షల కలెక్షన్ లను చేసింది.
12వ రోజు ఈ సినిమా 47 లక్షల లక్షల వసూలు చేయగా , 13వ రోజు 37 లక్షలు , 14వ రోజు 32 లక్షలు , 15వ రోజు 28 లక్షలు , 16వ రోజు 53 లక్షలు , 17వ రోజు 96 లక్షలు , 18 వ రోజు 39 లక్షలు , 19వ రోజు 77 లక్షలు , 20వ రోజు 41 లక్షలు , 21వ రోజు 31 లక్షలు , 22వ రోజు 24 లక్షలు , 23వ రోజు 33 లక్షలు , 24వ రోజు 51 లక్షలు ,  25వ రోజు 22వ లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 25 రోజుల్లో 21.86 కోట్ల షేర్  ... 41.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: