అప్పులను, క్రెడిట్ కార్డు బిల్లులను ముందుగా తీర్చుకోవాలి. డబ్బులను వచ్చే జీవితంలో ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నారు ఒక నోట్ రాసుకోవాలి. అప్పుడే డబ్బు ఎక్కడ వృధా చేస్తున్నామో కూడా తెలుస్తుంది. డబ్బు ఆదా చేసుకోవడానికి వీలు అవుతుంది..