సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి నెలా మీరు 50 వేల రూపాయల వరకు వడ్డీని పొందవచ్చు..