హ్యాండ్ మేడ్ సబ్బులు ,షాంపూలు తయారీ.ఇందులో సోపుల తయారీకి మిక్సర్లు, బ్లెండర్లు, మౌల్డులు, పిగ్మెంట్స్, ఆయిల్స్ వంటివి అవసరం అవుతాయి. ఇక వాటిని ఎలా కలపాలో ? ఎంత మోతాదులో కలపాలో ? తెలుసుకోవడం ద్వారా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇక ఇందుకుకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారాన్ని అందిస్తాయి.. ఇందులో రోజుకు 40 నుంచి 50 సబ్బులు తయారు చేస్తే, కొంత మంది యంత్రాలను ఉపయోగించి 500 సబ్బుల వరకు కూడా తయారు చేయగలుగుతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక సబ్బును 50 రూపాయలకు విక్రయించినా , తక్కువలో తక్కువ రోజుకు రూ. 25,000 సంపాదించవచ్చు.. అంటే ఒకసారి ఆలోచించండి.. రోజుకు రూ. 25 వేల సంపాదన అంటే, మీరు ఎంత త్వరగా కోటీశ్వరులు అవచ్చో.