పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరికొత్త పథకం కిసాన్ వికాస్ పత్ర . ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇందులో చేరడం వల్ల ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే, మీరు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అంతకు రెట్టింపు స్థాయిలో డబ్బు వెనక్కి వస్తుంది.ఇందులో 6.9% వడ్డీ కూడా లభిస్తోంది.