త్వరలో నర్తనశాల సినిమా పూర్తి స్థాయిలో తీసే ఛాన్స్ ఉందని చెప్పిన బాలయ్య, ద్రౌపది పాత్రలో ఎవరిని తీసుకుంటారు అనే విషయమై జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి...