పదిహేడేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 2001లో వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వం వహించిన నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు రూ.4 లక్షలు పారితోషికం అందుకున్నాడు. బాల నటులలో అత్యంత భారీ పారితోషికాన్ని పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.