తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ కి డేట్స్ బ్యాలెన్స్ కాలేక కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆలా వదులుకున్న సినిమాలే సూపర్ హిట్ అయ్యాయి. అవి ఏంటో చూద్దామా. నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్బస్టర్ దిల్.