సినీ పరిశ్రమలో గుర్తింపు రావాలంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. ఒక్క హీరోకి రెండు సినిమాలు చేస్తే గుర్తింపు వస్తుంది. మరో హీరోకి మూడు, నాలుగు సినిమాలు చేసిన గుర్తింపు రాదు. కానీ.. కొంత మంది హీరోలకు మొదటి సినిమాతో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ గురించి తెలుసుకుందామా.