మనం చూసే చాల సినిమాలో కొన్ని మాత్రమే మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని సినిమాలు రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. ఆ సినిమాలో ఉండే వాళ్ళ పాత్రలు కూడా మనం నిజ జీవితంలో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంటాయి. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ హీరో హీరోయిన్ల పాత్రల బిహేవియర్ లో కూడా మార్పులు వస్తుంటాయి.