చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమాలో ఒక్కటి జాతి రత్నాలు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. కరోనా లాక్ డౌన్ తరువాత మంచి రికార్డు సృష్టించిన సినిమాలో జాతిరత్నాలు ఒక్కటి.