ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇక ఒడిదుడుకులు అనేవి అందరి జీవితాల్లో సహజం. అందులో తెలుగు ఇండస్ట్రీలో మరీను. కొందరు అయితే ఇక అయి పోయిందిలే అనుకునే సమయంలో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చేస్తారు. కొందరు మాత్రం కోలుకోలేని దెబ్బ తింటారు.