చిరంజీవితో , టీ ఎన్ఆర్ భార్య ఏమన్నారంటే, మీకు ఆయన ఒక పెద్ద వీరాభిమాని సార్. తన 200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవ లేదు. మీరు ఇలా మాకు ఫోన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా కుటుంబానికి లక్ష రూపాయలనున్ తక్షణ ఖర్చులకోసం సహాయం అందజేసినందుకు మా కృతజ్ఞతలు అంటూ ఆమె తెలిపింది.