ది కపిల్ శర్మ షో' ఫేమ్ సుమోనా చక్రవర్తి తన ఆరోగ్య సమస్యలపై పెదవి విప్పింది. కరొనగా కారణంగా తనకు గత కొద్దీ రోజుల నుండి పని లేదన్నారు. అయితే ఆమె గత పదేళ్లుగా గర్భాయశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాని ప్రస్తుతం అది నాల్గో స్టేజ్ లో ఉన్నట్లు వెల్లడించారు.