చిత్ర పరిశ్రమలో అలనాటి సీనియర్ హీరోయిన్ రాధిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.రాధిక సౌత్‌లో అన్ని భాషలలో నటించారు. 1980వ దశకంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి మరీ ఆమె డ్యాన్సులు వేసేది.