బుల్లితెరకు ఎప్పటికప్పుడు కొత్త నటులు పరిచయం అవుతూ ఉంటారు. అలాగే బుల్లితెరపై పలు షోస్ కి యాంకర్ గా చేసి ఆ తరువాత వెండితెరపై కనువిందు చేసిన యాంకర్స్ కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఒక్కసారి చూద్దామా.