చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ సినిమాలో నటించిన నటులకు దర్శకుడికి మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అది వెంటనే దర్శకుడి మీద పడుతుంది. తర్వాత హీరో, హీరోయిన్స్ మీదా ఉంటుంది.