చిత్ర పరిశ్రమలో ఇళయరాజా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మ్యూజిక్ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సినీ సంగీత ప్రపంచంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను సెలక్ట్ చేయాలంటే అందులో ఇళయరాజా.