టాలీవూడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఆయన అసలు పేరు బోకాల కిషోర్ కుమార్. ముద్దుగా అందరు వెన్నెల,కృష్ణ అని పిలుస్తుంటారు.