దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక థియేటర్లు కూడా మూత పడటంతో రిలీజ్ అయ్యే సినిమాలు వాయిదా పడ్డాయి.