ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్ అవుతే మరి కొంతమంది పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ సన్యాసులుగా మారిపోయారు. అలాంటి నటుల గురించి ఒక్కసారి చూద్దామా.