తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కరోనా క్లిష్ట సమయంలోనే కాజల్ ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.