ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె తన గానంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వాణీ జయరామ్ వ్యక్తి గత విషయాలకు వస్తే.. తమిళనాడులోని వెల్లూరులో జన్మించింది వాణీ జయరామ్. ఇక ఆమె పూర్తిపేరు కలై వాణి. ఇండస్ట్రీలో కొన్నిసార్లు వారి పెళ్లిళ్లు కూడా వాళ్ళను ట్రెండ్ సెట్ చేస్తాయి.