ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎన్నికల హోరు కొనసాగుతుంది. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతుంది.