డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పూరీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ముందుగా ఫైటర్ అనే టైటిల్ ని పెట్టాలనుకున్నారు.