రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సినిమా ఈగ. ఈ సినిమా అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాడు. రాజమౌళి తీసిన సినిమాల్లో ఇప్పటికీ మెస్మరైజ్ చేసే సినిమా ఈగ అనే చెప్పాలి. ఈ సినిమాలో సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే అసలు సిసలు గ్రాఫిక్స్ మాయాజాలం ఎలా ఉంటోందో నేర్చుకున్నారు జక్కన.