మహేష్ బాబు, త్రివిక్రమ్ కు సంబంధించి ఒక పోస్టర్ ను కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా (మే 31న) విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో కృష్ణ గారి స్నేహితుడు."B.A. రాజు"చనిపోవడం తో వాయిదా పడిందట. కానీ ఇప్పుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను , ఫస్ట్ లుక్ తో పాటు చిన్న వీడియోను కూడా విడుదల చేయబోతున్నామని చిత్రం యూనిట్ తెలిపింది.