ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మోసాలు ఎక్కువగా కనిపించడం మనం చూస్తూ ఉంటాం. వైద్యం పేరుతో లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు.. వైద్యం చేయండి’ అనే మాటతో ఇష్టారాజ్యంగా డబ్బులను సంపాదిస్తున్నారు.