ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు రూ.50 కోట్ల మార్క్ దాటేందుకు ఎంతో కష్టపడాల్సి ఉండేది. ఆ సినిమాలు ఆ మార్క్ క్రాస్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తున్నాయి.