తెలుగు సినీ పరిశ్రమలో ఆర్టిస్టులుగా వచ్చి.. హీరోలుగా ఎదిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాగే హీరోలుగా కొనసాగిన వారు దర్శకులుగా మారిన వారూ ఎక్కువే ఉన్నారు. హీరోలుగా తమ నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పించారో.. దర్శకులుగా కూడా అంతే సక్సెస్ను అందుకున్నారు.