అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా ఈ ముద్దు గుమ్మా వీకెండ్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో మందు గ్లాసులో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు. సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి పోస్ట్ లు పెట్టడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఇష్టమొచ్చినట్లు ఆమెపై కామెంట్స్ చేశారు. అయినప్పటికీ పాయల్ తగ్గలేదు.
మందు కొడుతూ మరో ఫోటోని పోస్ట్ చేస్తూ అందరికీ క్లాస్ తీసుకుంది. తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా గడిపే హక్కు తనకుందని చెప్పింది. తను కూడా మందు కొట్టొచ్చని, సిగరెట్ తాగొచ్చని, కురచ దుస్తులు వేసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాల్లో తనకు అడ్డుచెప్పే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. స్త్రీ-పురుషులు సమానం అని చెప్పడమే తప్ప.. ఎక్కడా అది జరగడం లేదని.. సమానత్వం సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.ఇక మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి