పవర్ స్టార్ పవన్ కల్యాణ్,
రానా దగ్గుబాటి కలసి "అయ్యప్పనుమ్ కొషియమ్" అనే ఓ మలయాళ
మూవీ రీమేక్ లో కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని
దగ్గుబాటి రానా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. దీంతో
రానా,
పవన్ కళ్యాణ్ కాంబినేషన్ టాపిక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక యాక్షన్ సినిమాలో స్టార్ హీరోలైన
పవన్ కళ్యాణ్,
రానా దగ్గుపాటి కలిసి నటిస్తే
కెవ్వు కేక అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని మెయిన్ పాత్రల్లో నటించే
పవన్,
రానా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఇద్దరు కూడా అహంతో కొట్లాడుతుంటారట. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ కళ్యాణ్,
రానా పాత్రలను సరిసమానంగా రూపుదిద్దుతున్న త్రివిక్రమ్.. "అయ్యప్పనుమ్ కొషియమ్" తెలుగు రీమిక్స్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సమానం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సమాచారం కోసం
ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలంలో చూడండి.