ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగార్రాజు మూవీ ఎట్టికేలకు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మొత్తం మూవీ పైరసీ సైట్స్ అయిన “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz” లాంటి వాటిల్లోకి వెంటనే అపలోడ్ చేసేశారు. కలెక్షన్లపై ఈ పైరసీ ప్రభావం ఎలా ఉండబోతోందోనని మూవీ మేకర్స్ ఆందోళన చెందుతున్నారట.

 
కళ్యాన్ కృష్ణ కురసాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారని అందరికి తెలిసిందే.అన్నపూర్ణ స్టోడియోస్ ఈ సినిమాను నిర్మాణం చేసింది. క్రితి శెట్టి మరియు నాగచైతన్య యంగ్ కపుల్ రోల్స్ లో కనబడితే, నాగార్జున మరియు రమ్యకృష్ణ మిడిల్ ఏజ్ జోడీగా ఇరగదీశారు. ఇక జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఐటం సాంగ్ తో రెచ్చిపోయి అందరిని ఉర్రూతలూగించింది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు

Movierulz పెరసీ సైట్ అన్ని పైరసీ సైట్లకంటే ముందుగానే అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ కెమెరాస్ లేని టైమ్లో దాదాపు అన్ని కొత్త సినిమాలు ఈ పైరసీ సైట్ లోనే అప్ లోడ్ అయ్యేవి.

Telegram యాప్ నుంచి మూవీ డౌన్ లోడ్ చేసుకోవటం ఇంకా ఈజీ. లాగిన్ చేసి సినిమా పేరును సెర్చ్ చేస్తే చాలు ఆ సినిమా డౌన్ లోడ్ లింక్ మీకు అందుబాటులోకి వస్తుంది. వైఫై ఉంటే క్షణాల్లో టెలిగ్రాం నుంచి ఈ బంగార్రాజు సినిమాను మీ ఫోన్ లో చూసుకోవచ్చు.


గత 5 సంవత్సరాల నుంచే Ibomma పైరసీ సైట్ కొత్త మూవీస్ ను మంచి ప్రింట్ తో అప్ లోడ్ చేస్తున్నాయి. Ibomma పైరసీ సైట్ లో తెలుగు మాత్రమే కాకుండా మిగిలిన ఇతర భాషలకు సంబంధించిన మూవీస్ కూడా విడుదలైన వెంట వెంటనే అందుబాటులో ఉంటాయి.

బంగార్రాజు సినిమాను అందరూ కూడా థియేటర్లలో లేదా ఓటీటీలో వచ్చినప్పుడే చూడండి. ఇలాంటి పైరసీ వెబ్ సైట్లలో చూడడం చట్టరీత్యా నేరం. మేము కేవలం సమాచారం కోసమే మీకు అందించాము కానీ ఎవరిని ప్రోత్సహించడానికి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: