బాలీవుడ్ స్టైలిష్ విలన్ 'చుంకీ పాండే'వారసురాలిగా  హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అనన్య పాండే.అయితే  తన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తరువాత ఈమె 'పతీ పత్నీ ఔర్ వో' 'కాలీ పీలీ' సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  ఇక ఈమె ఈ సినిమాల తర్వాత ప్రస్తుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.ఇకపోతే అన్నట్లు ఈ సొగసరికి ఫ్యాషన్ సెన్స్  కూడా బాగానే ఉంది. అందుకు నిదర్శనం ఈమె ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే తన ఫోటోలు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషనబుల్, గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఆమె ధరించిన ఒక డ్రెస్  నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే చాలామంది ఆ డ్రెస్ ధర ఎంత ఉంటుందో? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈమె నటించిన ఒక సినిమా  ''గెహ్రాయియా'. అయితే దీపిక పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న విడుదల కానుంది.  ఈ విషయమై చిత్ర బృందం అంతా కూడా ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు.అయితే ఇందులో భాగంగా ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రమోషన్స్‌కి హాజరైంది అనన్య.

ఇక ఆ కార్యక్రమంలో రెడ్‌ డ్రెస్‌లో తళుక్కున్న మెరిసింది ఈ బ్యూటీ. అయితే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ ధర సుమారు 1450 అమెరికన్ డాలర్లట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1,08,750. ...కాగా ఈ ఖరీదైన ఆ డ్రెస్‌లో అనన్యని చూసి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా  ఫిదా అవుతున్నారు.ఇక 'సూపర్', 'లవ్ లీ' , 'బ్యూటీఫుల్' అంటూ లవ్, హార్ట్ ఎమోజీలతో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: