నేచురల్ స్టార్ నాని నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ 'అంటే.. సుందరానికీ' . అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ బాగా ఎక్కువని అంటున్నారు.ఇక గత ఏడాది డిసెంబర్ చివరిలో శ్యామ్ సింగరాయ్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్నాడు నాని.అయితే అదే వరుసలో చిత్రాలను చేస్తూ వస్తున్నాడు.ఇకపోతే ఇప్పటికే, 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని పూర్తి చేశాడు. కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.ఇకపోతే ఈ సినిమా ద్వారా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని - రవిశంకర్ వై నిర్మిస్తున్నారు.అయితే ఇందులో నదియా- హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ- సుహాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. కాగా ఇప్పటికే అంటే సుందరానికి సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, లిరికల్ వీడియో సాంగ్ వచ్చి బాగానే అంచనాలు పెంచాయి. అయితే త్వరలో థియేట్రికల్ ట్రైలర్ రాబోతోంది. ఇక ఈ నేపథ్యంలో చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయట.ఇకపోతే మొత్తం రన్ టైమ్ దాదాపు 3 గంటలని టాక్ వినిపిస్తోంది.కాగా ఇటీవల కాలంలో ఇత రన్ టైమ్ తో రిలీజైన సినిమా ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే.అయితే 3 గంటల 2 నిమిషాల రన్ టైమ్ తో విడుదలై భారీ సక్సెస్ సాధించింది.
ఇక...ఇలాంటి మీడియం రేంజ్ సినిమాను 3 గంటలు చూస్తారా..! అంటే అది కథపైనే ఆధారడి ఉంటుంది. అయితే మరి సుందరం రన్ టైమ్ ఎంత లాక్ చేస్తారో చూడాలి. ఇప్పుడు నాని దసరా అనే ఓ విభిన్నమైన కథతో సాగే చిత్రాన్ని చేసున్నాడు. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.కాగా సుధాకర్ చెరుకూరి నిర్మాత...!!