సినీ ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కౌచ్ కి కేరాఫ్ అడ్రస్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇంట్లో భార్యలు ఉన్నా సరే వేరే అమ్మాయి మోజులో పడుతూ ఉంటారు. ఏదో ఒక సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలను మనం రోజుకు ఒకటి చదువుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రం మహాముదురు. ఎటువంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించి మెప్పించే సత్తా ఉంది . కానీ ఈమెకు ఇండస్ట్రీలో పెద్దపెద్ద పొలిటిషన్ తో, నిర్మాతలతో లింకులు ఉన్నాయంటూ బాగా ప్రచారం జరుగుతుంది . ముఖ్యంగా ఈమె వయసు తక్కువే అయినా ఎందుకో నిర్మాతలు ఈమెకు వయసుకి తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వకుండా ఓల్డ్ పాత్రలు ఇచ్చి ఆమెలోని టాలెంట్ ను తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక పోతే ఈ అమ్మడు బయటకు పతివ్రతలా కనిపించినా.. లోలోపల మాత్రం టూ కన్నింగ్ అంటున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్తలు బట్టి చూస్తే ఈమెకు కొందరి నిర్మాతలతో ఎఫైర్ ఉందని.. ఈమె నటించిన సినిమాలో కామన్ గా ఓ బడా నిర్మాత తో ఈమె  సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోందని ..డబ్బుకోసం అతడితో గెస్ట్ హౌస్ లకి వెళ్లి.. నైట్ ఆయన కోరిన విధంగా చిట్టిపొట్టి బట్టలతో చిందులు వేస్తుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలోనే ఈ అమ్మడు.. ఆ  నిర్మాత నిర్మిస్తున్న ఓ సినిమాలో అవకాశం అందుకోవడంతో ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది.


అంతేకాదు ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నప్పటికీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం హీరోయిన్ కంటే పెద్ద తోపు అన్నట్టు గా బిహేవ్ చేస్తూ ఉండడం గమనార్హం . ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: