టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే  ఎప్పికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా ఇస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి దిమ్మదిరిగిపోయే సమాధానాలిస్తుంటుంది.అయితే అలా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది సమంత.ఇకపోతే ఇన్ స్టా గ్రామ్ వేదికగా మోటివేషనల్ కోట్స్ తో పాటు తన సినీ అప్ డేట్స్ ఇచ్చే సమంత.. 

ఇక గత కొద్ది రోజులుగా అస్సలు అప్ డేట్ ఇవ్వలేదు. ఇదిలా8 ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.ఇక  ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.అయితే ఇక తన బిజీ షెడ్యూల్ లో సోషల్ మీడియాకు టైమ్ అవ్వడం వలన అడిక్ట్ అయిపోయి టైమ్ వేస్ట్ అవుతున్నదని డిసైడ్ అయిందని భావిస్తున్నట్లు సమాచారం.ఇకపోతే  ఈ క్రమంలోనే తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందని పలువురు నెటిజన్లు అంటున్నారు.
 అయితే  అదేమీ లేదని త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతుందేమో..అందుకే ఇప్పుడు ఏ పోస్ట్ పెట్టడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక  మొత్తంగా సమంత సోషల్ మీడియా ప్రజెన్స్ పైన ప్రజెంట్ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందరూ.. సమంత సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వచ్చే అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక యశోద సినిమా సైతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేయాలని మేకర్స్ భావించగా.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమా చేస్తుంది సమంత. శివనిర్మాణ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: