టాలీవుడ్ టాలెంట్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న చిత్రం లైగర్. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా కూడా పరిచయం కాబోతున్నారు. లైగర్ వంటి యాక్సెస్ సినిమా తీసిన కరణ్ జోహార్ పూరి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక దీంతో ప్రస్తుతం లైగర్ సినిమా బాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ సినిమా విడుదలయ్యాక పూరి ప్లానింగ్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.


ఇక విజయ్ దేవరకొండ తో జనగణమన సినిమాని తెరకెక్కించక ముందే తన కుమారుడు ఆకాశ్ పూరితో సినిమా చేయాలనుకుంటున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్నది. ఆకాశ్ పూరితో పరిమితమైన బడ్జెట్ తో తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయాలని పూరి జగన్నాథ తన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక లైగర్ విడుదల తర్వాత విజయ్ తన తదుపరి చిత్రం కూడా ఖుషి పైన దృష్టి పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఇక ఆ తర్వాతనే పూరి జగన్నాథ్ తో జనగణమన సినిమాని పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహబూబా, రొమాంటిక్ వంటి చిత్రాలతో నటుడుగా నేర్పించుకున్న ఆకాశపురి తన కెరియర్ల ఆశించిన విధంగా బ్లాక్ బస్టర్ సినిమా అందుకోలేకపోయాడు.


కానీ ఈసారి మాత్రం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో గ్రేట్ కం బ్యాక్ ఇవ్వబోతున్నట్లు గా టాక్ వినిపిస్తోంది. వారసుడికి సరైన హిట్ అందించి.. స్క్రీన్ మీద నిలబెట్టాలని ఆలోచనలు పూరి జగన్నాథ్ గా సమాచారం ఒకవేళ ప్రతిదీ లైగర్ విజయం పైన ఆధారపడి ఉంటే.. ఇక ఈ చిత్రం విజయవంతం అయితే నే.. విజయ్ దేవరకొండ తో తన తదుపరి సినిమాని గ్యాప్ లేకుండా చేసే ఆస్కారం ఉన్నది. ఇక తన కుమారుడితో పూరి జగన్నాథ్ సినిమా పైన ఇంకా సరైన క్లారిటీ రాలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: