బ్యూటి ఫుల్ హీరో యిన్ లావణ్య త్రిపాఠి తొలి చిత్రం 'అందాల రాక్షసి'తో నే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచే సుకుంది. చక్కటి అభినయం తో కనబరిచి సినీ పరిశ్రమ లో తన కంటూ ప్రత్యేక మైన స్థానాన్ని ఆమె సుస్థిరం చేసుbకుంది.
ఈ క్రమంలో నే ఆ తర్వాత వచ్చిన అవకాశా ల్లో విభిన్న మైన పాత్రల ను పోషి స్తూ అలా ముందు కు సాగు తోంది ఈ సొట్ట బుగ్గల చిన్నది. ఈ సుందరి సోషల్ మీడియా లో హైపర్ యాక్టివ్ గా ఉంటుది.

తన వ్యక్తి గత జీవితాని కి సంబం ధించిన విషయాల తో పాటు వృత్తి పరమైన విశేషాల ను పంచు కుంటుంటుంది. ఉగాది సందర్భం గా శనివారం సినీ తార లందరూ శుభా కాంక్షలు తెలిపారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా శుభాకాంక్షలు తెలిపింది. దాంతో పాటు ఉగాది ట్రీట్ మాదిరి గా తన ఫొటో లను కూడా షేర్ చేసింది ఈ అమ్మడు.

సంప్రదాయాని కి ప్రతీక అయిన చీరకట్టు లో అదర గొట్టింది లావణ్య త్రిపాఠి. క్రీమ్‌ రంగు చీర లో మ్యాచింగ్ జాకెట్, ఆభరణాలు ధరించి కొప్పు లో మల్లె పూలు పెట్టుకు ని అలా నిలబడి, చీరను చూపు తూ కొంటె గా చూస్తూ రకరకాల ఫోజుల కు పోయింది. అలా సోకుల కు పోయిన సొట్టబుగ్గల సోయగం ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవు తున్నారు.

చీరకట్టు లో అలా ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపుతూ లావణ్య సెగలు రేపుతున్నదని అంటున్నారు. చీరకట్టు మనల్ని నిలబెడ్తుం దనే క్యాప్షన్ తో ఈ ఫొటో లను లావణ్య త్రిపాఠి షేర్ చేయడం గమ నార్హం. ఇక ఈ భామ ఫొటోలు చూసిన నెటిజన్లు సొట్ట బుగ్గల సుందరి ఇంత అందం గా ఉందా అని ఆశ్చర్య  పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: