అక్టోబర్ 23 ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ పుట్టి నరోజును ఫ్యాన్స్ ఘనంగా జరు పుకుంటారు. ఇప్ప టికే సెల బ్రేషన్స్ స్టార్ట్ అయి పోయాయ్. అయితే, ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎక్కడా ప్రబాస్ సందడి కనిపించడం లేదు.అందుకు కారణం ఇటీ వలే ప్రబాస్ తండ్రి గా భావించే ఆయన పెదనాన్న కృష్ణం రాజు మరణించడం. ఆయన మరణ వార్త నుంచి ప్రబాస్ ఇంకా కోలుకోలేదు. నిర్మాతలు నష్ట పోకూడ దన్న కమిట్మెం ట్‌తో షూ టింగ్‌కి హాజరవు తున్నాడే కానీ, సెల బ్రేషన్స్‌కి మాత్రం రా లేనని సన్నిహితులకు చెప్పేశాడట ప్రబాస్.

'స్మాల్' సరి పోదంతే..

ప్రబాస్ హీరోగా నాగ్ అ శ్విన్ దర్శక త్వంలో 'ప్రాజెక్ట్ కె' అను ప్యాన్ ఇండియా మూవీ తెర కెక్కుతోన్న సంగతి తెలి సిందే. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వ నీదత్ మొన్నా మధ్య చేసిన వ్యా  ఖ్యలు సినిమాపై అంచనాల్ని ఆకా శానికెత్తే శాయ్.
హాలీ వుడ్ రేంజ్ యాక్ష న్ ఎపిసోడ్స్, ఇంత కు ముందె న్నడూ కనీ వినీ ఎరుగని విధంగా ఈ సినిమాలో చూపించ బోతు న్నామంటూ అశ్వనీదత్ చెప్పారు.

దాంతో ప్రబాస్ బర్త్‌డే  స్పెషల్‌గా ఈ సి నిమా నుంచి బ్లాక్ బస్టర్ అప్‌డేట్ ఒకటి రిలీ జ్ చేయా లంటూ నాగ్ అశ్వి న్‌పై ఒత్తిడి తీసుకొ స్తున్నారట ఫ్యాన్స్. సోషల్ మీడియా వేది కగా ప్రశ్నల వర్షం కురి పిస్తు న్నారు నెటిజన్లు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ రెస్పాం డ్ అయ్యాడు. స్మాల్ అప్‌డేట్ ఇస్తానని మాటిచ్చాడు.

రీసెంట్‌గా విడు దలైన 'ఆది పురుష్' టీజర్ ఫ్యాన్స్‌లో కొంత అసహనాన్ని నింపింది. ఈ టీజర్ పట్ల చాలా నెగిటివిటీ చోటు చేసుకుంది. ఆ ఇంపాక్ట్ పోవాలంటే, 'ప్రాజెక్ట్ కె' నుంచి, కానీ, 'సలార్' నుంచి కానీ, అదిరిపోయే అప్‌డేట్ రిలీజ్ చేయా ల్సిందే అంటూ ఫ్యాన్స్ స్వీ ట్ డిమాండ్ చేస్తున్నారట. మరి, ఫ్యాన్స్‌ని శాటిస్ ఫై చేసేలా ఎలాంటి సర్‌ప్రై జ్ రిలీజ్ చేయ నున్నారో మేకర్లు కొన్ని గంటల్లో తేలిపో నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: