టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం పోయిన సంవత్సరం ఏకంగా 3 మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే మూవీ ని మినహాయిస్తే మిగతా రెండు మూవీ లు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. అలా పోయిన సంవత్సరం ప్రేక్షకులను ఎక్కువ శాతం నిరాశ పరచిన ఈ యువ హీరో తాజాగా ఈ సంవత్సరం వినరో భాగ్యమో విష్ణు కథ అనే మూవీbతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. ఈ విషయాన్ని ఆహా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: